JeevaQuestTHE JOY OF DISCOVERY
SCIENCE. IN YOUR LANGUAGE.

ప్రతి ప్రశ్నా
ఒక కొత్త ప్రపంచం.

మనలోని జీవం నుంచి మన చుట్టూ ఉన్న ప్రకృతి వరకు.
సైన్స్‌ను సులభంగా, మన తెలుగులో తెలుసుకుందాం.

అన్వేషణ మొదలుపెట్టండి ↗
ఆసక్తితో అడగండి. ఆధారాలతో తెలుసుకోండి.
JeevaQuest విద్యార్థి ప్రయాణాన్ని పరిచయం చేసే ఫోటో
A STUDENT’S JOURNEYనేర్చుకునే ప్రతి రోజూ…
ఒక కొత్త అన్వేషణ.
✳ చిన్న ప్రశ్నల నుంచి
పెద్ద ఆలోచనల వరకు.
జీవాన్ని అర్థం చేసుకుందాం✳ప్రశ్నించడం నేర్చుకుందాం✳సైన్స్‌తో స్నేహం చేద్దాం✳
THE DISCOVERY JOURNAL

ఈ రోజు ఏం తెలుసుకుందాం?

చిన్న సందేహం. ఆసక్తికరమైన సమాధానం.

చదవండి · తెలుసుకోండి · పంచుకోండి

PAUSE. WONDER. DISCOVER.

మొక్కలకు సూర్యకాంతి
ఎందుకు అవసరం?

ఆకులో జరిగే చిన్న ప్రక్రియ… భూమిపై జీవానికి పెద్ద ఆధారం.

కొత్త ఆర్టికల్స్ చూడండి ↗
OUR LITTLE BEGINNING

నేర్చుకుంటూ…
పంచుకుంటూ.

JeevaQuest ఒక విద్యార్థి నేర్చుకునే ప్రయాణానికి వేదిక. Biology పాఠాల్లోని విషయాలను, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సైన్స్ సందేహాలను సులభమైన తెలుగులో వివరించడం మా ఉద్దేశం.

ఒక మంచి ప్రశ్నతో మొదలుపెట్టి, నమ్మదగిన ఆధారాలను చదివి, మన మాటల్లో అర్థం చేసుకుందాం.

తెలుగు వివరణలు · English science terms · నేర్చుకునే ఆనందం